ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల స్క్రీన్ టైంను తగ్గించేలా చూడాలని సూచించారు. మొబైల్స్‌కు బదులుగా క్రీడలు ఆడేలా పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్తు తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని ప్రధాని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.
వార్తలు
ఉపాధ్యాయులకు మోదీ కీలక పిలుపు


