NTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదని టీడీపీ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న విమర్శించారు. పార్టీ పరువు కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి అభ్యర్థులు దొరకక ఏకపక్షీగా ఏదేని చేస్తే తాము చేసేదేమీ లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు కరవు: బుద్ధా వెంకన్న


