కర్నూలు శివారు బ్రాహ్మణకొట్కూరు మిట్ట వద్ద హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలోకి కారు దూసుకెళ్లింది. పొలాల కొనుగోలు కోసం వెళ్తున్న రామచంద్రారెడ్డి (63) ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. సీటుబెల్ట్ ధరించి ఉండటంతో కారులో నుంచి బయటకు రాలేక మృతిచెందారు. ఇవాళ పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా సీటులోనే మృతదేహం లభించింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలువలోకి కారు.. వ్యక్తి మృతి


