హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పలువురికి బెస్ట్ టీచర్ అవార్డులు

KDP: జిల్లాలో 60 మంది బెస్ట్ టీచర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం అవార్డుకు ఎంపికైన టీచర్స్ జాబితా విడుదల చేసింది.10 మంది ప్రధానోపాధ్యాయులు,20 మంది స్కూల్ అసిస్టెంట్స్,30 మంది సెకండ్ గ్రేడ్ టీచర్స్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.ఎంపికైన వారు ఇవాళ కడప కలెక్టరేట్ సభాభవనంలో అవార్డు ప్రధాన కార్యక్రమానికి హాజరు అవుతారు.