JN: జాఫర్‌గఢ్(M)కేంద్రంలో శ్రీరామచంద్రుల వారి రథయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సీతామాత సమేత శ్రీరామచంద్రులు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలతో అలంకరించిన రథాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్ర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఘనంగా శ్రీరామచంద్రుల రథయాత్ర


