PLD: నరసరావుపేట శనివారం స్థానిక 3వ వార్డుకు చెందిన నిరుపేద ముస్లిం కుటుంబం ఆరిఫా కుమార్తె వివాహం సందర్భంగా ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు ఆర్థిక సహాయం అందించారు. మాజీ వైస్ చైర్మన్ మీరాలి కబరస్థాన్ కమిటీ తరఫున సహాయం చేశారు. నాయకులు అయూబ్, SNS బుజ్జి, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపేద ముస్లిం కుటుంబానికి ఎమ్మెల్యే సాయం


