అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లికి చెందిన నలంద విద్యానికేతన్ హైస్కూల్ కరస్పాండెంట్ ఎస్. బాలసుబ్రమణ్యం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాయచోటి టీడీపీ కార్యాలయంలో డా. మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలో చేరిన బాలసుబ్రమణ్యం


