హైదరాబాద్: 28°C
వార్తలు

లద్దాఖ్‌లో భారత్ తొలి చెక్‌ డ్యామ్‌

సింధూ నదీ జలాలను సమర్థంగా వాడుకునేందుకు భారత్ కీలక అడుగు వేసింది. లద్దాఖ్‌లోని లేహ్‌లో(ఉప్సీ) సింధూ నదిపై తొలి రాతి చెక్‌డ్యామ్‌ నిర్మించింది. సిమెంట్ వాడకుండా కేవలం బండరాళ్లతో కట్టిన ఈ డ్యామ్ ద్వారా 4 కోట్ల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల స్థానిక రైతుల సాగునీటి కష్టాలు తీరడంతో పాటు, ఒప్పందాల ఉల్లంఘనల వేళ పాక్‌కు భారత్ కౌంటర్ ఇచ్చినట్లైంది.