సిక్కింలో పొంచి ఉన్న గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ (గ్లోఫ్) ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అత్యంత ముప్పు పొంచి ఉన్న 40 మంచు సరస్సులను నిపుణులు గుర్తించారు. వీటిలో 16 సరస్సులు అత్యంత ప్రమాదకరమైన 'కేటగిరీ ఎ' విభాగంలో ఉన్నట్లు హెచ్చరించారు. నేపాల్‌లో సంభవించిన వరదల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
వార్తలు
హైరిస్క్‌లో 16 మంచు సరస్సులు


