SRD: గుమ్మడిదల మండలం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించనున్న గురుపూజోత్సవంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుమ్మడిదల మండలానికి చెందిన నలుగురు ఎంపికయ్యారు. కానుకుంట నీరజ, రాజారెడ్డి, అప్పిరెడ్డి, విజయ్‌కుమార్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
గుమ్మడిదల ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి గుర్తింపు


