హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రిన్సిపల్‌కు 'స్టేట్ టీచర్ అవార్డు'

GNTR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'స్టేట్ టీచర్ అవార్డు'కు పెదనందిపాడు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ గుర్రం వీరరాఘవయ్య ఎంపికయ్యారు. డిగ్రీ, యూనివర్సిటీ కళాశాలల విభాగంలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకు గాను ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.