GNTR: విద్యుత్ లైన్‌ల నిర్వహణలో భాగంగా డి8 సెక్షన్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని డిప్యూటీ ఈఈ ఎన్ గురవయ్య తెలిపారు. చంద్రమౌళీనగర్, లక్ష్మీపురం, పండరీపురం, అశోక్‌నగర్, బ్రాడీపేట, హాలీవుడ్ థియోటర్ ఏరియా, జీఎమ్సీ వాటర్ వర్స్క్ ఏరియాలో శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్!


