అన్నమయ్య: శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా వీరపునాయన పల్లె మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి.ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు,పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఆంజనేయ స్వామి ఉత్సవాలు


