PPM: కురుపాం ఎక్సైజ్ CI శ్రీనివాసరావు ఆద్వర్యంలో మండెంఖల్, గోపాలపురం గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 14 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆరిక చామంతి, వారణాశి మన్మధరావులపై కేసులు నమోదు చేసినట్లు CI శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ మద్యం తయారి, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అనధికార మద్యం దుకాణాలపై పోలీసుల దాడులు


