GNTR: అమరావతిలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మొత్తం 11 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం సమక్షంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ (PRC) నియామకం, ఐఆర్ (IR) ప్రకటనతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ చెల్లింపుల అంశాలను సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ


