హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగార్జున సాగర్‌లో 179.28 టీఎంసీలు

BPT: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం శుక్రవారం 535.60 అడుగులు ఉంది. ఇది 179.28 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 6553, ఎడమ కాలువ ద్వారా 6870, ఎస్ఎల్‌బీసీ ద్వారా 2000,మొత్తం ఔట్‌ప్లో 15723 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ప్లో 157223 క్యూసెక్కులుగా ఉంది.