VSP: చిన్న గంట్యాడలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న అనకాపల్లిలోని మల్లవీధి చెందిన కేవీఎస్ఎన్ రూపేశ్ మూడో అంతస్తు నుంచి దూకిన విషయం తెలిసిందే. గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. డిప్రెషన్లో ఉన్న రూపేశ్ మృతి చెందడానికి ముందు చాటీపీటీ, గూగుల్లో ఎలా చనిపోవాలనే అంశంపై సెర్చ్ చేసినట్లు విచారణలో తేలింది.
ఆంధ్రప్రదేశ్
డిప్రెషన్‌తో NEET విద్యార్థి ఆత్మహత్య..!


