NLR: నగరంలోని డైకస్ రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కరెంటు ఉండదన్నారు. ఆచారి వీధి, ఏసీ మార్కెట్, ముంగమూరు వారి వీధి తదితర ప్రాంతాల్లో కరెంటు నిలిపివేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం


