హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ తాసిల్దార్

E.G: గోకవరం(M) కృష్ణుని పాలెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించడం జరుగుతుందని మండల రెవెన్యూ అధికారి పి. రామకృష్ణ తెలిపారు. 949 లబ్ధిదారులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.