E.G: రాజమహేంద్రవరం లాలాచెరువు 33/11KV సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని ఎలక్ట్రికల్ ఈఈ శామ్యూల్ శుక్రవారం తెలిపారు. స్వరూప్నగర్, బత్తిననగర్, గాదిరెడ్డినగర్ ఇండస్ట్రియల్ ఏరియా, హోసన్నా మందిరం రోడ్, రామచంద్ర కాలనీ తదితర ప్రాంతాలలో సరఫరా ఉండదాన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రాజమండ్రిలో విద్యుత్‌కి అంతరాయం


