SS: బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్‌గా నియమితులైన విష్ణువర్ధన్ రెడ్డి నేడు తొలిసారి కదిరికి రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పాల్గొననున్నారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డిని నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కదిరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాక


