హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉట్టి కొట్టిన కేంద్రమంత్రి

SKLM: కవిటి మండలం ప్రగఢ పుట్టుగ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాత్రి వైభవంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొని వేడుకలను వీక్షించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని యువతలో ఉత్సాహం నింపారు. గ్రామంలో నిర్వహించిన వేడుకలకు ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.