TG: రాష్ట్రవ్యాప్తంగా BRS సమరభేరి కొనసాగుతోంది. ఇవాళ యువత, విద్యార్థుల సమస్యలపై పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్‌లో జరిగే భారీ ధర్నాలో కేటీఆర్ పాల్గొననున్నారు. అలాగే దుబ్బాకలో జరిగే నిరసన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొంటారు. నిరుద్యోగ, విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు BRS సిద్ధమైంది.
వార్తలు
BRS సమరభేరి.. యువత, విద్యార్థుల పక్షాన నిరసనలు


