SS: ప్రశాంతి నిలయంలో విశాఖపట్నం పార్థి యాత్రలో భాగంగా బాలవికాస్ పిల్లలు, సాయి యూత్ ‘జనని’ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. మాతృప్రేమ ప్రాశస్త్యాన్ని చాటుతూ వినాయకుడు, ఆదిశంకరాచార్యులు, శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలను ప్రతిబింబించేలా ప్రదర్శన సాగింది. మాతృశ్రీ ఈశ్వరమ్మ కోరికల ఆధారంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మాతృప్రేమను చాటిన ‘జనని’ ప్రదర్శన


