కాకినాడకు చెందిన బాల రమ్యశ్రీని విశ్వ హైందవ పరిషత్ నాయకులు కలిసి పరామర్శించారు. డిగ్రీ చదువుతున్న సమయంలో గౌస్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి, మతమార్పిడికి ఒత్తిడి తెచ్చి విశాఖలోని మసీదులో వివాహం చేసుకున్నారని ఆమె శుక్రవారం ఆరోపించారు. పెళ్లి అనంతరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ, పెళ్లి.. ఆపై మతమార్పిడి!


