హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక: DEO

ఏలూరు: జిల్లా స్థాయి గురుపూజోత్సవాన్ని సెప్టెంబర్ 5 నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన 33 మంది ఉపాధ్యాయులను వారి సేవల ఆధారంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించనున్నారు. ఎంపికైన ఉపాధ్యా యులు పాఠశాల ఐడీ కార్డు, ఇతర ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.