ELR: నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. నూజివీడు పట్టణంలోని మచిలీపట్నం- నూజివీడు- కల్లూరు ప్రధాన రహదారిపై వైసీపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టడంతో పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారిపై ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆందోళన చేస్తే సహించేది లేదని సీఐ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూజివీడులో YCP మాజీ ఎమ్మెల్యే అరెస్ట్


