హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకృష్ణుని ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

WG: పాలకొల్లు మండలంలోని చింతపర్రులో కొలువై ఉన్న శ్రీకృష్ణుని ఆలయ పునర్నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామ్మోహన్రావులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.