హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు డోన్‌లో ఎమ్మెల్యే కోట్ల పర్యటన

NDL: నేడు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పర్యటిస్తున్నట్టు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. పట్టణంలోని ఆయా కాలనీలలో ఎమ్మెల్యే పర్యటిస్తూ ప్రజా సమస్యలను ఆయన అడిగి తెలుసుకుంటారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కావున పట్టణంలోని కూటమి నాయకుడు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు అన్నారు.