WG: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ఇస్కాన్ క్షేత్రాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సంకీర్తన మందిరాన్ని పరిశీలించారు. సమాజానికి ఇస్కాన్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని మంత్రి కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఇస్కాన్ క్షేత్రంలో కేంద్ర మంత్రి పూజలు


