ప్రకాశం: ఒంగోలు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న సంఘమిత్ర ఫ్లైఓవర్ పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఫ్లైఓవర్‌పై విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తూ మరమ్మతులు నిమిత్తం ఆగి ఉన్న లారీని మరొక వాహనం వేగంగా వచ్చి అదుపు తప్పడంతో ఢీకొట్టింది. లారీలో ఉన్న డ్రైవర్ క్రిందకి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన వాహనంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చెందారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి


