W.G: భీమవరం వన్ టౌన్ ఠాణాలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న కె.జయరాజు, పి.శ్రీనివాస్ శుక్రవారం హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారు సీఐ రమేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మిఠాయిలు తినిపించారు. నూతన బాధ్యతలు చేపట్టిన వారికి సీఐ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదోన్నతులతో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు పదోన్నతి


