CTR: చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో నిన్న జిల్లాస్థాయి గురుపూజోత్సవం నిర్వహించనున్నట్లు డిఇఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లాలో ఉత్త ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 72 మందిని సన్మానించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాస్థాయి గురుపూజోత్సవం


