KDP: వేంపల్లెలో 1996-97 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు ఒకచోట చేరి తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. కుటుంబాలు, పిల్లల చదువులు, ఉద్యోగాల గురించి పరస్పరం తెలుసుకుని సంతోషాన్ని పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


