KDP: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 364 కేసులు నమోదు చేసి రూ. 74,960 జరిమానా విధించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, రాంగ్‌రూట్, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదు


