NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం రాజగోపురం ఎదుట ఉట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో VK శీనానాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు, భక్తులు ఉట్టి కొట్టేందుకు ఉత్సాహంగా పోటీపడ్డారు. కృష్ణ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై వైభవం.. ఉట్టి కొట్టిన భక్తులు


