NTR: రెడ్డిగూడెం మండలం తాడిగూడెం దాసాంజనేయ స్వామి దేవాలయంలో హుండీ చోరీ కేసును 16 గంటల్లో చేదించినట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. CCTV, సాంకేతిక ఆధారాలతో ఎ.కొండూరు మండలం కోడూరుకు చెందిన కట్ట రామాంజనేయులు(21)ను అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి నుంచి 2 హుండీలు, రూ. 1,325 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హుండీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు


