కృష్ణా: మచిలీపట్నం-తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 07440 రైలు శుక్ర, శనివారాల్లో సాయంత్రం 4:55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 2 గంటలకు తిరుచానూరు చేరుతుంది. 07439 రైలు శని, ఆదివారాల్లో 3:30కు బయలుదేరి 1:30కు మచిలీపట్నం చేరుతుంది. గుడివాడ, విజయవాడ, తెనాలి, నెల్లూరులో ఆగుతాయి.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం- తిరుచానూరు ప్రత్యేక రైళ్లు


