కృష్ణా: కోడూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు. స్థానిక జనసేన నాయకుడు కృష్ణబాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ నియోజకవర్గ జనసేన యువ నాయకుడు మండలి వెంకట్రామ్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో చేరిన కాంగ్రెస్ నాయకులు..!


