కృష్ణా: వీరవల్లి ఓల్డ్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద కాపర్ వైర్ చోరీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులు, ఓ బాలుడిని వీరవల్లి పోలీసులు అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఏలూరు జిల్లాలోని పలు కేసుల్లో ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్ చోరీ చేసినట్లు DSP ధర్మేంద్ర వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాపర్ వైర్ చోరీ.. దొంగల ముఠా అరెస్ట్..!


