NLR: విద్యుత్ ప్రమాదానికి గురై ప్రైవేట్ లైన్‌మెన్ మృతి చెందిన ఘటన శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడు గ్రామంలో జరిగింది. ఆ గ్రామ దళిత వాడలో ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి ప్రైవేటు లైన్మెన్ దొడ్డి గుంటకయ్య (36) సమస్యను సరిచేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ ఘాతానికి గురై లైన్‌మెన్ దుర్మరణం


