హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు

ASR: ప్రజలకు జిల్లా పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి! అని పిలుపునిచ్చారు. 'ప్రేమ పేరుతో డబ్బులు పంపొద్దు… మోసానికి గురికావద్దు' అని సూచించారు. వ్యక్తిగత ఫొటోలు పంపి బ్లాక్‌మెయిల్‌కు అవకాశం ఇవ్వవద్దు అనుమానం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించండి అని కోరారు.