హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితిని ప్రశాంతంగా నిర్వహించాలి'

PPM: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని గరుగుబిల్లి ఎస్సై సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై వాహనాలను ఆపి బలవంతంగా చందాలు వసూలు చేయరాదని, విద్యుత్ అలంకరణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.