PPM: వాహన చోదకులు నిబంధనలు పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని కురుపాం ఎస్సై పి. నారాయణరావు అన్నారు. కురుపాంకు కూత వేటు దూరంలో ఉన్న మూలిగూడ జంక్షన్ వద్ద శుక్రవారం సిబ్బందితో కలిసి ఆయన వాహన తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్ లేనివారికి జరిమానాలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'వాహన చోదకులు నిబంధనలు పాటించాలి'


