NLR: వేమిరెడ్డి దంపతులపై వార్త వేసిన అందుకే అక్రమంగా కేసులు పెట్టి తన అనుచరుడు అయిన శ్రవణం అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. కోవూరు పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో శ్రవణ్‌ను పరామర్శించి మాట్లాడారు. తాము మైనింగ్ వ్యవహారంపై సాక్షాదారాలతో సహా సమాధానం చెబితే, సమాధానం చెప్పకుండా చెంచాలతో ఏవో మాట్లాడిస్తున్నారు. త్వరలోనే అవినీతిని బయటపెడతాం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వేమిరెడ్డి దంపతులు అవినీతిని బయటపెడతాం'


