NDL: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి’


