హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి'

VSP: గాజువాక 87వ వార్డు టీడీపీ కార్యాలయంలో వార్డు అధ్యక్షుడు సాగి సన్యాసి విజయరామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం హాజరయ్యారు. ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను 'ఇంటింటికి టీడీపీ' ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.