VSP: పద్మనాభనగర్ టిడ్కో లేఅవుట్‌లో ‘ఎ’ బ్లాక్‌కు చెందిన ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిలిచిపోయిన పనులను కూటమి పూర్తి చేసి మొత్తం 17 బ్లాకుల ఇళ్లను అప్పగించడం జరిగిందన్నారు. అలాగే, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి పూర్తి మౌలిక వసతులను కల్పించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు ఇళ్లను అందజేసిన ఎమ్మెల్యే


