హైదరాబాద్: 28°C
వార్తలు

సోనియా గాంధీ ఆటోబయోగ్రఫీకి కొత్త పబ్లిషర్

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆటోబయోగ్రఫీ ప్రచురణకు సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పేరిట వస్తున్న ఈ పుస్తక ప్రచురణ విషయంలో పెంగ్విన్ రాండమ్ హౌస్ వెనక్కి తగ్గడంతో, 'హార్పర్ కాలిన్స్' సంస్థ పబ్లిష్‌ బాధ్యతలు చేపట్టింది. ఈ బుక్‌ను నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.