దేశంలో ఫిబ్రవరి 2027 వరకు 'ఎల్ నినో' ప్రభావం ఉండనుంది. ఈ మేరకు వాతావరణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టులో 16 శాతం లోటు వర్షపాతం నమోదైందని.. సెప్టెంబరులోనూ వర్షపాతం తగ్గనున్నట్లు పేర్కొంది. చలికాలంలోనూ వేడి పెరగనుందని.. శీతాకాలం నిడివి తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
వార్తలు
ఫిబ్రవరి 2027 వరకు 'ఎల్ నినో' పంజా


